గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర‌జాల దేవాదాయ‌శాఖ ఈవో అనిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దాచేపల్లి మండలం, పొందుగల కృష్ణానదిలో ఆమె మృతదేహం లభ్యం ల‌భ్య‌మైంది. ఆమెది ఆత్మహత్య‌…లేక‌ హత్యనా..అనేది పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.