తెలంగాణలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల.. మే 23 నుంచి ఎగ్జామ్స్
TS Tenth Class exams new Schedule released.తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్
By తోట వంశీ కుమార్ Published on
16 March 2022 8:09 AM GMT

తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
సవరించిన షెడ్యూల్ ఇదే..
మే 23 – ఫస్ట్ లాంగ్వేజ్
మే 24 – సెకండ్ లాంగ్వేజ్
మే 25 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
మే 26 – గణితం
మే 27 – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28 – సాంఘిక శాస్త్రం
మే 30 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
మే 31 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
జూన్ 1 – ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు(థియరీ). ఉదయం 9:30 నుంచి 11:30 వరకు
Next Story