తెలంగాణ‌ ఈసెట్ పరీక్ష ద‌ర‌ఖాస్తుకు గడువు తేదీ పొడిగింపు

Telangana ECET Application Deadline Extended. తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు గడువును పెంచింది ప్రభుత్వం. ఇంకా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 18 May 2021 6:01 PM IST

TSECET

తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు గడువును పెంచింది ప్రభుత్వం. ఇంకా దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ ఆచార్య ఎ.గోవర్దన్‌ నుండి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగించామని.. ఎలాంటి లేట్ ఫైన్ లేకుండా ఈ నెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సూచించారు.

టిఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు రేపటి 18వ తేదీతో ముగియనుండగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్‌ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26 వరకు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.

కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను పరీక్ష లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జూన్ రెండో వారంలో అప్పటి పరిస్థితిపై సమీక్ష చేపట్టిన తర్వాత రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది.

ఈసెట్ కు దరఖాస్తు ఎలా చేసుకోవాలంట..

TS ECET 2021 Application

Step 1: Go to ecet.tsche.ac.in

Step 2: Click on the application window

Step 3: Register with names and contact details

Step 4: Login and fill the application

Step 5: Pay the TS ECET fee

Step 6: Submit

ఎస్.సి., ఎస్.టి.లకు ప్రవేశ రుసుము 400 కాగా.. ఇతరులకు 800 రూపాయలు. BE, BTech, BPharm కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.


Next Story