పాకిస్తాన్‌ : పాక్‌ను భూకంపం వణికించింది. భూకంపం ధాటికి లాహోర్ వణికిపోయింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం 6.3గా నమోదైంది. మధ్యాహ్నం 4గంటల 32 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. మన దేశ రాజధాని ఢిల్లీతోపాటు చంఢీఘడ్, శ్రీనగర్‌ అలాగే..పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ , లాహోర్‌, కైబర్ ఫక్త్ రీజన్‌లో కూడా భూమి కంపించింది. అయితే…ఎక్కడ ప్రాణహాని జరిగినట్లు సమాచారం లేదని జమ్ము కశ్మీర్‌ డీజీ సింగ్ చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.