న్యూఢిల్లీ: ఆర్టికల్ం 370ని రద్దు చేయడమే కాదు..అంతకంటే మహమ్మారి ఇ. సిగరేట్‌ను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇ – సిగరెట్ల తయారీ , దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రటకనలో తెలిపారు. ఇ – సిగరెట్లు యువతపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. సాధారణ సిగరెట్లను కూడా ప్రోత్సహించమన్నారు. అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇ – సిగరెట్లను నిషేధించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.