విజయవాడ: దుర్గమ్మ అమ్మవారికి రూ.10 లక్షలు విలువచేసే నీలాల హారాన్ని భక్తులు సమర్పించారు. బంగారు నీలాభరాన్ని భక్తుడు ధనేకుల వెంకట భవానీ ప్రసాద్ అమ్మవారికి ఇచ్చారు. దసరా నవరాత్రులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.