దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2020 4:03 PM IST
దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్

ఎస్తేర్ అనిల్.. 2010 లో నల్లావన్ చిత్రం ద్వారా బాల నటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళ రీమేక్‌లు, దృశ్యం మరియు పాపనాసం (2015) లలో ఆమె నటన అద్భుతం. 2016 లో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకుంది.

01

02

03

04

05

06

07

Next Story