తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీలోని వెంకటాపురం మండలంకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. చత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి మవోయిస్టులు చొచ్చుకు వచ్చారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు.