ఆ చిన్నారి డాన్స్ నెట్టింటిలో ట్రెండింగ్..!!

చిన్న పిల్లలను ఏం చేసినా ముద్దుగా ఉంటుంది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. చిన్నారులు అటు ఇటూ కదిలినా..చూడాలని అనిపిస్తుంది. చిన్నారులను దేవతా స్వరూపులు అంటారు. అదే చిన్నారులు..దేవతల రూపంలో స్టేజీ ఎక్కి డాన్స్ వేస్తే.. చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అదే జరిగింది. సీత వేసంలో ఓ చిన్నారి వేసిన సరదా డాన్స్ ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అయింది. అంతేకాదు..ఆ  చిన్నారి ఇంటర్నెట్ ను గెలించిందని కామెంట్లు పెడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.