క్రైం - Page 616

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
దేవాదాయ‌శాఖ ఈవో ఆత్మ‌హ‌త్య‌ ..!
దేవాదాయ‌శాఖ ఈవో ఆత్మ‌హ‌త్య‌ ..!

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర‌జాల దేవాదాయ‌శాఖ ఈవో అనిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దాచేపల్లి మండలం, పొందుగల కృష్ణానదిలో ఆమె మృతదేహం లభ్యం...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Nov 2019 7:26 PM IST


బ్రేకింగ్: మావోయిస్టుల బీభ‌త్సం...9 వాహ‌నాల‌కు నిప్పు
బ్రేకింగ్: మావోయిస్టుల బీభ‌త్సం...9 వాహ‌నాల‌కు నిప్పు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో మావోయిస్టులు రెచ్చ‌పోయారు. జేసీబీ, డంపర్ సహా 9 వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Nov 2019 6:01 PM IST


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం...అక్కాచెల్లెళ్ల‌పై సామూహిక అత్యాచారం
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం...అక్కాచెల్లెళ్ల‌పై సామూహిక అత్యాచారం

దేశంలో ఎన్ని చ‌ట్టాలున్నా...అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా కామాంధుల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వాలు చ‌ట్టాలు మార్చి క‌ఠిన చ‌ర్య‌లు...

By Medi Samrat  Published on 24 Nov 2019 3:48 PM IST


రైలులో దుండ‌గుల బీభ‌త్సం...న‌గ‌దు దోచుకుని రైలు నుంచి తోసేసి...
రైలులో దుండ‌గుల బీభ‌త్సం...న‌గ‌దు దోచుకుని రైలు నుంచి తోసేసి...

ఈ మ‌ధ్య రైళ్ల‌ల్లో దోపిడీలు ఎక్కువ‌య్యాయి. రైళ్ల‌లోప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. ఈ దోపిడీలు జ‌రుగ‌కుండా పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Nov 2019 2:45 PM IST


భార్య కాళ్లు, చేతుల‌ను న‌రికేసిన భ‌ర్త‌...ఎందుకో తెలుసా..?
భార్య కాళ్లు, చేతుల‌ను న‌రికేసిన భ‌ర్త‌...ఎందుకో తెలుసా..?

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఆమె కాళ్ల‌ను న‌రికేసి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. జిల్లాలోని...

By Newsmeter.Network  Published on 24 Nov 2019 1:03 PM IST


బయో డైవర్సిటీ కారు ప్రమాదం.. కృష్ణమీలన్‌పై కేసు నమోదు..!
బయో డైవర్సిటీ కారు ప్రమాదం.. కృష్ణమీలన్‌పై కేసు నమోదు..!

ముఖ్యాంశాలు ప్రమాదానికి కారణమైన కృష్ణమీలన్‌పై కేసు నమోదు కారుకు రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేయాలని...

By అంజి  Published on 24 Nov 2019 12:47 PM IST


కాకినాడ‌లో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌...బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం
కాకినాడ‌లో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌...బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. సూరాడ దీప్తిశ్రీ అనే బాలిక‌ తాను చదువుకునే పాఠ‌శాల నుంచి శుక్రవారం కిడ్నాప్‌కు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Nov 2019 12:21 PM IST


మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ బీభత్సం.. ఇద్దరు మృతి
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ బీభత్సం.. ఇద్దరు మృతి

జనగామ: రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాన్వాయ్‌లోని ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం అర్థరాత్రి లింగాలఘనపురం...

By అంజి  Published on 24 Nov 2019 10:48 AM IST


అనంత‌పురం జిల్లాలో దారుణం...ఆస్తి కోసం త‌మ్ముడినే హ‌త్య చేసిన అన్న‌
అనంత‌పురం జిల్లాలో దారుణం...ఆస్తి కోసం త‌మ్ముడినే హ‌త్య చేసిన అన్న‌

మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తోంది. ఆస్తి త‌గాదాలే కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. సొంత అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లే దారుణానికి ఒడిగ‌డుతున్నాయి. సొంత...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 Nov 2019 4:19 PM IST


ఆ హోటల్ గదిలో ఏం జరిగింది..? ఆ హత్యకు కారణం ఎవరు?
ఆ హోటల్ గదిలో ఏం జరిగింది..? ఆ హత్యకు కారణం ఎవరు?

ముఖ్యాంశాలుహైదరాబాద్ లోని ఓ హోటల్ లో దారుణ హత్యమృతుడిని సాయికుమార్ గా గుర్తించిన పోలీసులుహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తుహైద్రాబాద్ : సుల్తాన్ బజార్...

By Newsmeter.Network  Published on 22 Nov 2019 8:21 PM IST


మరోసారి చెడ్డిగ్యాంగ్ హల్‌చ‌ల్..!
మరోసారి చెడ్డిగ్యాంగ్ హల్‌చ‌ల్..!

ముఖ్యాంశాలు70 వేల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు చోరీత నెల 25న కూడా నాలుగు ఇళ్లలో చోరీఆందోళ‌న‌లో గ్రామ‌స్థులుమరోసారి చెడ్డిగ్యాంగ్ హల్‌చ‌ల్ చేసింది....

By Medi Samrat  Published on 22 Nov 2019 2:56 PM IST


హైదరాబాద్ : గన్‌ఫౌండ్రి దుర్గాభవాని ఆలయంలో కిరీటం చోరీ..!
హైదరాబాద్ : గన్‌ఫౌండ్రి దుర్గాభవాని ఆలయంలో కిరీటం చోరీ..!

హైదరాబాద్ : అబిడ్స్ గన్ ఫౌండ్రి లోని దుర్గా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. నిన్న సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిగా వచ్చాడు. దుర్గా భవానీ పై...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Nov 2019 1:28 PM IST


Share it