ఢిల్లీలోని ఓ ఏరియా ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేయబడ్డ ఓ కరోనా బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రిలో సౌకర్యాలు బాగున్నాయని.. ఎవరూ భయపడొద్దని ఆ కరోనా బాధితుడు చెప్పుకు వచ్చాడు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.