దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,734కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5వేల 095 కేసులు యాక్టివ్‌ ఉండగా, 473 మంది కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. ఇక 166 మంది కరోనాతో మరణించారు. దేశంలోని 71 మంది విదేశీయులకు కరోనా బారిన పడినట్లు తెలిపింది. ఇక తాజా హెల్త్ బులిటెన్ సమాచారం ప్రకారం..

ఇక ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్‌ కేసులు:

మహారాష్ట్ర – 1135
తమిళనాడు -738
ఢిల్లీ -669
తెలంగాణ -427
రాజస్థాన్‌ – 381
ఉత్తరప్రదేశ్‌ -361
ఏపీలో -348
కేరళ – 345
మధ్యప్రదేశ్‌ -229
కర్ణాటక -181
గుజరాత్‌ -179
జమ్మూకశ్మీర్‌ -158
హర్యానా -147
పశ్చిబెంగాల్‌ – 103
పంజాబ్‌ -101
ఒడిశా -42
బీహార్‌ -38
ఉత్తరఖండ్‌ -33
అస్సాం -28
ఛండీఘర్‌ – 18
హిమాచల్‌ ప్రదేశ్‌ -18
లడాక్‌- 14
అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ – 11
ఛత్తీస్‌గఢ్‌ – 10
గోవా – 7
పుదుచ్చేరి -5
జార్ఖండ్‌ -4
మణిపూర్‌ – 1
మిజోరం -1
త్రిపుర -1
అరుణాచల్‌ ప్రదేశ్‌ -1

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.