తెలంగాణలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.