చూస్తుండగానే కూలిపోయింది..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 12:22 PM GMT
చూస్తుండగానే కూలిపోయింది..

ఇల్లు కుప్పకూలిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా. ఈ వీడియో చూడండి. కర్ణాటకలోని హోసూరు గ్రామంలో పాతకాలంనాటి ఇల్లు అందరూ చూస్తుండగానే కూలిపోయింది. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో నానిపోయిన ఆ ఇల్లు స్థానికుల కళ్ళు ఎదురుగుండానే కూలిపోయింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ఇలాంటి ప్రాణ హాని జరగలేదు.

అయితే ఈ సంఘటన కొంతమంది స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు.Next Story
Share it