ఆ సీఎం మాములోడు కాదు..కొండలు, గుట్టలు డోన్ట్ కేర్..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Oct 2019 5:13 PM IST

ఆ సీఎం మాములోడు కాదు..కొండలు, గుట్టలు డోన్ట్ కేర్..!

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ సీఎం సంగతి మనకు తెలిసిందేగా..!.ఆయనే ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌. హిమాచల్ ప్రదేశ్‌లో టూరిజాన్ని ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనే ఫెమా ఖండూ. సాహసాలు చేయడంలో ఈయనకీనే సాటే. హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు, గట్టలు. పైగా మంచు. కాని..ఈయన సాహసాన్ని ఇవేమీ ఆపలేకపోతున్నాయి. మొన్నీమధ్య బైక్‌పై 120 కి.మీ సాహస యాత్ర చేశారు. ఇప్పుడేమో... 15వేల 600 అడుగుల ఎత్తులో 107 స్వయంగా కారు నడుపుతూ వెళ్లారు . అది రోడ్డు సరిగా ఉండదు. మంచు కొండలు. ఈయన ఒక్కరే కాదు..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు.

Image

Image

Image

Image

తవాంగ్ జిల్లా లోని పీటీఎస్వో లేక్ నుంచి మాంగో ప్రాంతం వరకు 107 కి.మీ ఏటీవీ నడుపుకుంటూ వెళ్లారు. మంచు కొండల మధ్య డోన్ట్ కేర్ అంటూ ఫేమా ఖండూ కారు నడిపారు. సరిహద్దుల్లో జవాన్లు, గ్రామస్తులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.



Image

Image

Image

Image

Image

Image

Image

Image



Next Story