హైదరాబాద్‌: నాచారంలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మంట కలిసింది. తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పాపను నాచారం లోని చెరువు గట్టు పై వదిలేశారు . పాప ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాపకు చికిత్స నిమిత్తం పోలీసులు స్థానిక ఈఎస్‌ఐ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం పాప వైద్యుల పర్యవేక్షణలో ఉంది

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story