ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోంది – ఇస్రో చైర్మన్ శివన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sept 2019 4:42 PM IST
ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోంది – ఇస్రో చైర్మన్ శివన్

చంద్రయాన్‌- 2 ఆర్బిటర్‌ అద్భుతంగా పని చేస్తోందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ చెప్పారు. పేలోడ్‌ ఆపరేషన్లన్ని సక్రమంగా సాగుతున్నాయన్నారు. లాండర్‌ నుంచి తమకు ఎలాంటి సంకేతాలు అందలేదని చెప్పారు. అయితే ..ఆర్బిటర్‌ మాత్రం బాగా పని చేస్తోందన్నారు. లాండర్‌ విషయంలో పొరపాటు ఏం జరిగిందనే విషయాన్ని విశ్లేషించడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని శివన్ చెప్పారు.

Next Story