ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లతాపై రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌ బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు పెట్టారని, వనస్థలిపురంకు చెందిన గోపికృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 295-A సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాను హిందువునని చెప్పుకునే మాధవీలతా హిందువులపై ఎందుకు కామెంట్లు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

Case Filed Against Actress Madhavi Latha

సుభాష్

.

Next Story