వాణికపూర్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అక్కడ శుద్ధ్ దేశీ రొమాన్స్ తో పాటు బేఫికర్ లాంటి సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో నటించినా కూడా ఎందుకో కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు ఈ భామకు. దాంతో సింపుల్ గా సినిమాల కంటే కూడా హాట్ పోటోస్ షేర్ చేస్తూ అలా అలా కెరీర్ గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనూ నానితో ఆహా కళ్యాణంలో నటించింది.

 

New ProjectBollywood hot beauty vaani kapoor

New Project (1)

New Project (2)

New Project (3)

Bollywood hot beauty vaani kapoor

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.