వాణికపూర్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్Published on : 29 May 2020 6:35 PM IST

వాణికపూర్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అక్కడ శుద్ధ్ దేశీ రొమాన్స్ తో పాటు బేఫికర్ లాంటి సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో నటించినా కూడా ఎందుకో కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు ఈ భామకు. దాంతో సింపుల్ గా సినిమాల కంటే కూడా హాట్ పోటోస్ షేర్ చేస్తూ అలా అలా కెరీర్ గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనూ నానితో ఆహా కళ్యాణంలో నటించింది.
Next Story