వీడియో వైర‌ల్: బెడ్ రూమ్‌లో బ్లాక్ బికినీతో ద‌ర్శ‌నం ఇచ్చింది..!

By అంజి  Published on  10 Feb 2020 2:46 AM GMT
వీడియో వైర‌ల్: బెడ్ రూమ్‌లో బ్లాక్ బికినీతో ద‌ర్శ‌నం ఇచ్చింది..!

అంద చందాల‌ను ఏ మాత్రం దాచ‌కుండా ప్ర‌ద‌ర్శించే బాలీవుడ్ బ్యూటీల‌లో ఎల్లీ అవ్ర‌మ్ ఒక‌రు. అందులో భాగంగానే త‌న‌కున్న సోష‌ల్ మీడియా ఖాతాల‌న్నింటిని ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు, వీడియోల‌తో నింపేస్తుంటుంది. స‌గం నీ కార‌ణంగానే మా సిస్ట‌మ్స్‌, ఫోన్స్ హ్యాంగౌట్ అవుతున్నాయంటూ ఆమె అభిమానులు పెట్టే కామెంట్ల‌ను బ‌ట్టే అర్ధం చేసుకోవ‌చ్చు ఎల్లీ అందాల ప్ర‌ద‌ర్శ‌న ఏ రేంజ్‌లో ఉంద‌న్న‌ది.

Bollywood beauty Elli avram

ఇలా కుర్ర కారు క‌నురెప్ప‌కు ప‌రీక్ష పెడుతున్న ఈ భామ మ‌రో సారి వారి హృద‌యాల‌ను వేడెక్కించింది. బ్లాక్ బికినీ ధ‌రించి ఏకంగా బెడ్ రూమ్‌లోని బెడ్‌పై ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో సోష‌ల్ మీడియా మ‌రోసారి జామ్ అయిందంటూ ఈ సుంద‌రి అభిమానులు క్యూట్ కామెంట్స్‌తో చెల‌రేగిపోతున్నారు. బికినీచాటున ద‌ర్శ‌న‌మిస్తున్న వైట్ అందాలు, చెదిరిన కురుల‌తో రెచ్చ‌గొట్టే క‌నుసైగ‌లు వెర‌సి కుర్ర‌కురుకు ఓ ప‌రీక్ష‌నే చెప్పాలి.

ఏదేమైనా మ‌న ఎల్లీ సుంద‌రి బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ క‌పూర్‌, దివ ప‌టాని న‌టించిన మ‌లంగ్‌లో ఓ కీ రోల్‌లో క‌నిపించింది. ఆ మూవీ షూటింగ్ స‌మ‌యంలో దిగిన ఓ ఎమోజీని త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోను మీరూ చూడొచ్చు. అలాగే, త‌మిళంలో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న పారిస్ పారిస్‌తోపాటు క‌న్న‌డ చిత్రం బ‌ట‌ర్ ఫ్లై చిత్రాల్లో కూడా ఎల్లీ క‌నిపించ‌నుంది.

Next Story
Share it