రష్యా:సర్కాస్ జరుగుతుంది. వేల మంది జనాలు వచ్చారు. అంతా సందడి సందడిగా ఉంది. పిల్లలు, పెద్దలు కూర్చోని సర్కాస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎలుగు బంటిని సర్కాస్ లో ఆడించాలి. ఎలుగు బంటి స్టేజ్ మీదకు వచ్చింది. దాంతో ట్రైనర్ కూడా ఉన్నాడు. ట్రైనర్ ఏదో సైగ చేశాడు. ఎలుగు బంటికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. ఒక్కసారిగా ట్రైనర్ పై దాడి చేసింది. తోటి ట్రైనర్ ఎంత ప్రయత్నించినా ఎలుగుబంటి దాడి చేయడం ఆపలేదు.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story