సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    బిగ్‌బాస్‌ -4: గంగవ్వకు అస్వస్థత  ..!
    బిగ్‌బాస్‌ -4: గంగవ్వకు అస్వస్థత ..!

    తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొనసాగుతోంది. అయితే 16 మంది కంటెస్టెంట్లలో ఒకరైన మై విలేజ్‌ షో గంగవ్వ ఒకరు. హౌస్‌లో...

    By సుభాష్  Published on 18 Sept 2020 8:36 AM IST


    ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: సౌర విద్యుత్‌ కేంద్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌
    ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: సౌర విద్యుత్‌ కేంద్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌

    ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌...

    By సుభాష్  Published on 18 Sept 2020 8:00 AM IST


    హై అలర్ట్‌: హైదరాబాద్‌లో మూడు గంటల్లో భారీ వర్షం.!
    హై అలర్ట్‌: హైదరాబాద్‌లో మూడు గంటల్లో భారీ వర్షం.!

    రానున్నమూడు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డిజాస్టర్‌ రెస్పాన్స్‌...

    By సుభాష్  Published on 17 Sept 2020 7:21 PM IST


    ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు
    ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

    ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24...

    By సుభాష్  Published on 17 Sept 2020 6:54 PM IST


    దిగివస్తున్న బంగారం, వెండి ధరలు
    దిగివస్తున్న బంగారం, వెండి ధరలు

    పసిడి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి కూడా అదే దారిలో వెళ్తోంది. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు...

    By సుభాష్  Published on 17 Sept 2020 6:18 PM IST


    వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌
    వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

    దేశంలో కరోనా మరణాల రేటును 1శాతం కంటే తక్కువ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో...

    By సుభాష్  Published on 17 Sept 2020 5:47 PM IST


    కరోనాతో మరో ఎంపీ కన్నుమూత
    కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

    కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా కరోనా బారిన పడ్డ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) మృతి...

    By సుభాష్  Published on 17 Sept 2020 4:51 PM IST


    ఇకపై ఏటీఎంలలో ఓటీపీ నమోదు చేస్తేనే డబ్బులు
    ఇకపై ఏటీఎంలలో ఓటీపీ నమోదు చేస్తేనే డబ్బులు

    ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత...

    By సుభాష్  Published on 17 Sept 2020 4:32 PM IST


    రష్యా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌‌..!
    రష్యా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌‌..!

    ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రష్యాకు చెందిన...

    By సుభాష్  Published on 17 Sept 2020 3:12 PM IST


    తుపాకీ తూటాల వర్షం కురిసినా.. ఎత్తిన జెండా దించలేదు
    తుపాకీ తూటాల వర్షం కురిసినా.. ఎత్తిన జెండా దించలేదు

    అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో...అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు చరమగీతం పాడారు. బారు...

    By సుభాష్  Published on 17 Sept 2020 1:54 PM IST


    హైదరాబాద్‌: రెండు గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షం
    హైదరాబాద్‌: రెండు గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షం

    తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ లో మాత్రం కుండపోత వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కేవలం 2 గంటల్లో...

    By సుభాష్  Published on 17 Sept 2020 1:26 PM IST


    ఈ ఏడాది జమ్మూలో 177 మంది ఉగ్రవాదులు హతం
    ఈ ఏడాది జమ్మూలో 177 మంది ఉగ్రవాదులు హతం

    జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి....

    By సుభాష్  Published on 17 Sept 2020 12:38 PM IST


    Share it