చంద్రయాన్ 2 - చందమామ త్రీడీ చిత్రం
చంద్రుడిపై లిండ్ బర్గ్ ప్రాంతంలో ఉన్న బిలం చిత్రం ఇది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 2 టెరైన్ మ్యాపింగ్ కెమెరా 2 సాయంతో తీసిన అద్భుతమైన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 10:30 AM IST
స్వచ్ఛమైన ఆక్సిజన్ ₹299 లకే
భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి గాలి, నీరు సహజంగా దొరికే వనరులు. కానీ మన ఖర్మ ఏంటంటే స్వచ్ఛమైన నీటిని కొనుక్కొని తాగడం మొదలుపెట్టి దశాబ్దం దాటింది....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 10:20 AM IST
హాఫ్ హెల్మెంట్లు విరగ్గొడుతుంది ..ఎక్కడా..?
హాఫ్ హెల్మెట్లు వేసుకున్న మోటార్ బైకర్లను ఆపి, వారి హెల్మెట్లను తీసుకొని ట్రాఫిక్ పోలిసులు రోడ్డు మీద వేసి విరగొడుతున్న వీడియో కొద్దిరోజులుగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 7:45 PM IST
చంద్రబాబు , లోకేష్‌ను ఎటాక్ చేసిన వల్లభనేని వంశీ..!
ఏపీలో టీడీపీకి అండగా ఉండే జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాలు. ఈ రెండు జిల్లాలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువుగా ఉండటంతో పాటు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 6:45 PM IST
"ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు " సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం
లక్కీ ఓం క్రియేషన్స్ సమర్పణలో ఎల్ ఓ ఎల్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై మున్నా హీరోగా నిర్మిస్తున్న చిత్రం "ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు " . ఈ చిత్రం పాటల...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 6:30 PM IST
న్యూస్ మీటర్ టాప్ 10 న్యూస్
న్యూస్ మీటర్ టాప్ 10 న్యూస్ లో చంద్రబాబు దీక్ష, దేవినేని అవినాష్ వైసీపీలో చేరిక, ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని, రాఫెల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 6:27 PM IST
ఆ బిడ్డను న్యాయమూర్తి ఎందుకు ఎత్తుకున్నాడంటే..!
వాషింగ్టన్: అమ్మ అవడం ఏ స్త్రీ అయినా గొప్ప వరంగా భావిస్తుంది. అలాగే ఓ తల్లి తన వృత్తి జీవితంలో అడుగు పెట్టే క్షణంలో.. తన గారాల పట్టి తన దగ్గరే ఉండటం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 6:21 PM IST
ప్రతిపక్ష నేతలపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
శ్రీకాకుళం : టీడీపీలో కొంత మంది సన్నాసి నేతలున్నారని.. అలాంటివారే తమ ప్రభుత్వ నాయకుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 5:45 PM IST
చనిపోయిన మాజీ కబడ్డీ జిల్లా క్రీడాకారుడి కుటుంబానికి ఆర్థిక సాయం
సూర్యాపేట: నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో మాజీ కబడ్డీ జిల్లా క్రీడాకారుడు ఆత్మహత్మ చేసుకొని మృతి చెందాడు. దీంతో అతని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 5:40 PM IST
ఏపీ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని బాధ్యతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 4:41 PM IST
గోవా బీచ్‌లో వ్యభిచార రాకెట్ కీలక సూత్రదారుల అరెస్ట్
గోవా: పనాజీ నగరంలోని కలాన్‌గుటీ బీచ్ కేంద్రంగా సాగుతున్న వ్యభిచారం రాకెట్ బాగోతాన్ని గోవా క్రైంబ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు. కలాన్‌గుటీ బీచ్ లో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 4:18 PM IST
కాచిగూడ లోకోపైలట్ కుడికాలు తొలగింపు..
హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు కర్నూల్ - సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ(హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 3:59 PM IST












