జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి

    సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.

    By జ్యోత్స్న  Published on 27 Nov 2023 6:17 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 26-11-2023 నుంచి 02-12-2023 వరకు

    ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి.

    By జ్యోత్స్న  Published on 26 Nov 2023 6:16 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి

    ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు.

    By జ్యోత్స్న  Published on 24 Nov 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు

    సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 23 Nov 2023 6:13 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

    ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 22 Nov 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం

    ధన వ్యవహారాలను అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 21 Nov 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేదీ తేది 19-11-2023 నుంచి 25-11-2023 వరకు

    నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది.

    By జ్యోత్స్న  Published on 19 Nov 2023 6:21 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు

    సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 18 Nov 2023 6:21 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు

    వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.

    By జ్యోత్స్న  Published on 17 Nov 2023 6:21 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఫ్రెండ్స్‌ నుండి ధన సహాయం

    చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.

    By జ్యోత్స్న  Published on 16 Nov 2023 6:14 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

    అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 15 Nov 2023 6:25 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని అదృష్టాలే

    నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 13 Nov 2023 6:08 AM IST


    Share it