జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: 12 -11-2023 నుంచి 18-11-2023 వరకు

    చేపట్టిన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం సూచనలున్నవి.

    By జ్యోత్స్న  Published on 12 Nov 2023 6:12 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు

    ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది

    By జ్యోత్స్న  Published on 11 Nov 2023 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి ఊహించని వివాదాలు

    దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

    By జ్యోత్స్న  Published on 10 Nov 2023 6:13 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నిరుద్యోగులకు నూతన అవకాశాలు

    ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

    By జ్యోత్స్న  Published on 9 Nov 2023 6:17 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

    ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 8 Nov 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని వివాదాలు.. వృథా ఖర్చులు

    కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 7 Nov 2023 6:14 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి

    ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాదిక్యాతతో దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 6 Nov 2023 6:07 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 05-11-2023 నుంచి 11-11-2023 వరకు

    రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడతారు.

    By జ్యోత్స్న  Published on 5 Nov 2023 6:19 AM IST


    daily horoscope 04-11-2023
    దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం

    ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది.

    By జ్యోత్స్న  Published on 4 Nov 2023 6:20 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి

    ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులయింటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు.

    By జ్యోత్స్న  Published on 3 Nov 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం

    వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. సన్నిహితుల నుండి అరుదైన శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 2 Nov 2023 6:10 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: ఈ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు

    సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 1 Nov 2023 6:00 AM IST


    Share it