జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారు వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు

    వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 9 Dec 2023 6:21 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?

    వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 8 Dec 2023 6:11 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి

    నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.

    By జ్యోత్స్న  Published on 7 Dec 2023 6:21 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో ఆశించిన లాభాలు

    ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు.

    By జ్యోత్స్న  Published on 6 Dec 2023 6:12 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు

    వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 5 Dec 2023 6:13 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వివాదాలు తప్పవు

    సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

    By జ్యోత్స్న  Published on 4 Dec 2023 6:15 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేదీ 03-12-2023 నుంచి తేది 09-12-2023 వరకు

    సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.

    By జ్యోత్స్న  Published on 3 Dec 2023 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి

    నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    By జ్యోత్స్న  Published on 2 Dec 2023 6:33 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశములు

    సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 1 Dec 2023 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు

    చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 30 Nov 2023 6:01 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అనుకూలంగా ఆర్ధిక పరిస్థితి

    ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 29 Nov 2023 6:16 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచనలు

    సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

    By జ్యోత్స్న  Published on 28 Nov 2023 6:16 AM IST


    Share it