రాశి ఫలాలు - Page 16
దిన ఫలాలు: నేడు ఈ రాశివారి కుటుంబ వాతావరణం గందరగోళం
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.
By అంజి Published on 20 July 2024 6:22 AM IST
దిన ఫలితాలు: ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు
అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 19 July 2024 6:15 AM IST
దిన ఫలితాలు: బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి
బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.
By జ్యోత్స్న Published on 18 July 2024 6:24 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి సోదరులతో స్ధిరాస్తి వివాదాలు
వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 17 July 2024 6:13 AM IST
దిన ఫలితాలు: ఈరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 16 July 2024 6:16 AM IST
దిన ఫలితాలు: బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు
బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 15 July 2024 6:20 AM IST
వార ఫలాలు: 14-07-2024 నుంచి 20-07-2024 వరకు
నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 14 July 2024 6:12 AM IST
దిన ఫలితాలు: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు
చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 13 July 2024 6:13 AM IST
దిన ఫలితాలు: చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది
భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 12 July 2024 6:00 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు
సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 11 July 2024 7:18 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారాలలో నూతన లాభాలు
ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
By జ్యోత్స్న Published on 10 July 2024 6:23 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది
వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 9 July 2024 6:13 AM IST