అశురెడ్డి లేటెస్ట్‌ ఫోటోలు

By -  తోట‌ వంశీ కుమార్‌
Published on : 22 July 2020 1:52 PM IST

అశురెడ్డి లేటెస్ట్‌ ఫోటోలు

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పేరొందిన అశు రెడ్డి డబ్ స్మాష్ వీడియోలతో చాలా పాపులర్. చూడ్డానికి అచ్చం హీరోయిన్ సమంతాలా కనిపించే అశు రెడ్డిది విశాఖ పట్నం, యూఎస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ భామ తన డబ్ స్మాష్ ప్రతిభతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

01

02

03

04

06

07

Next Story