హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులను చేయించుకున్నానని ఎంపీ తెలిపారు.