హైదరాబాద్ : ఓయూలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించడానికి బయల్దేరారు. అయితే.. ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో..ఓయూలో ఉద్రిక్తత నెలకొంది.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.