అమరావతి: అక్టోబర్ 1 నుంచి ఏపీలో మద్యం దుకాణాలు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో మద్యం దుకాణాలు పని చేయనున్నాయి. ఏపీలో 4వేల 380 షాపులను, 3,500 షాపులకు కుదించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకే ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.