అమరావతి:సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో..నూతన సీఎస్ మహిళను నియమిస్తారని అమరావతిలో టాక్ నడుస్తోంది. సీఎస్ గా నీలం సహానిని నియమిస్తారని చెబుతున్నారు. మధ్యాహ్నం ఈమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి భోజనం చేసినట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story