ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీలు

By సుభాష్  Published on  7 Jun 2020 6:15 AM GMT
ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా 30 మంది అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నవారికి కూడా పోస్టింగ్‌ ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: ఏపీలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం)

అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ వీబీ రమణ మూర్తిని సీజీఎం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా, 1987 బ్యాచ్‌కు చెందిన నళినీ మోహన్‌కు కన్వరాన్‌మెంట్‌, ఫారెస్ట్‌ విభాగానికి, వెయిటింగ్‌లిస్ట్ లో ఉన్న సంజయ్‌ గుప్తాకు వర్కింగ్‌ ప్లాన్‌ విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఫారెస్ట్‌ గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక వీరితో పాటు పలువురు అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.

file:///C:/Users/admin/Downloads/07062020GAD_RT952.pdf

Next Story