ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి

CM Jagan Emotional Tweet About His Father.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా జగన్ భావోద్వేగ ట్వీట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2022 8:55 AM IST
ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి

నేడు(సెప్టెంబ‌ర్ 2) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా త‌న తండ్రిని త‌లుచుకుంటూ ఏపీ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ''నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది'' అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Next Story