ఏపీ బడ్జెట్‌: శాఖల వారీగా కేటాయింపులు

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

By అంజి  Published on  11 Nov 2024 11:31 AM IST
AP Budget, allocations, AP Assembly Session, Payyavula Keshav, AP Budget 2024

ఏపీ బడ్జెట్‌: శాఖల వారీగా కేటాయింపులు

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామన్నారు.

ఏపీ బడ్జెట్‌

రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు

మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు

రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు

ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు

జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం

వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా :

బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు

పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు

ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు

ఆరోగ్యరంగం - రూ.18,421 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు

పట్టణాభివృద్ధి - రూ.11,490 కోట్లు

గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు

జలవనరులు - రూ.16,705 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు

ఇంధనరంగం - రూ.8,207 కోట్లు

రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు

పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు

పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు

ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు

ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు

మైనార్టీ సంక్షేమం - రూ.4,376 కోట్లు

మహిళ, శిశుసంక్షేమం - రూ.4,285 కోట్లు

నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు

Next Story