LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
By అంజి Published on 4 Jun 2024 1:47 AM GMTLive Updates
- 4 Jun 2024 2:50 AM GMT
ఒక్కో ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. మధ్యాహ్నం 1 గంటలోగా పార్టీ మెజారిటీపై కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
- 4 Jun 2024 2:49 AM GMT
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Next Story