అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 17 Sept 2020 12:08 PM IST

తెలుగు టీవీ ప్రేక్షకులకు అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ.








Next Story