అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 16 July 2020 3:17 PM IST

అనసూయ భరద్వాజ్.. 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.






Next Story