ఢిల్లీ: బిగ్‌ బికి దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. భారతీయ సినిమాకు విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏడాది ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు. ఈ ఏడాది దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ అమితాబ్‌ను వరించింది. దీంతో అమితాబ్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.