యశికా ఆనంద్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on
1 Aug 2020 10:42 AM GMT

యశికా ఆనంద్ భారతీయ చలనచిత్ర నటి, తమిళ సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. ఆమె తమిళ టెలివిజన్ రియాలిటీ షో, బిగ్ బాస్ తమిళం 2 లో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ నోటా సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ లో అడుగుపెట్టింది.









Next Story