చీరకట్టులో తనీషా ముఖర్జీ
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 3:25 PM ISTతనీషా ముఖర్జీ. బాలీవుడ్ తార కాజోల్ స్వయనా సోదరి. బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్ సినిమాల్లో నటించింది. ఈమె కాజోల్ చెల్లిగానే కాకుండా.. హాట్ భామల జాబితాలో కూడా ఈమె పేరుంటుంది. అందుకు కారణంగా ఈమె బికినీ అందాలే. అంతేకాదు.. బాలీవుడ్ సెక్సీ నటిగా ఈమెకు పేరుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా 'కంత్రి' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గాను, తమిళ చిత్రం 'నీ వల్లే నీ వల్లే 'అనే పేరుతో తెలుగులోకి డబ్ అయిన చిత్రంలోనూ నటించింది ఈ సెక్సీ భామ.
Next Story