శివాని లేటెస్ట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 7:09 AM GMT
శివాని లేటెస్ట్‌ ఫోటోలు

రాజ‌శేఖ‌ర్ ముద్దుల త‌న‌యు శివాని వెండితెర అరంగేట్రం ఎట్ట‌కేల‌కి కన్‌ఫాం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ఫస్టు లుక్‌ను విడుదల చేశారు. అయితే.. కరోనా కారణంగా చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. శివాని టూ స్టేట్స్‌ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

01

02

05

04

07

Untitled 2 Copy

08

03

Next Story