సమంత లేటెస్ట్ ఫొటోస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 3:01 PM IST
సమంత లేటెస్ట్ ఫొటోస్

'ఏమాయ చేశావే' చిత్రంతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు.

01

02

03

04

05

06

Next Story