సదా లేటెస్ట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 2:06 PM IST
సదా లేటెస్ట్‌ ఫోటోలు

‘జయం’ మూవీలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణి కట్టుకుని కుర్రకారు మదిలో సదా చేసిన గజ్జెల సౌండ్ చానాళ్లు టాలీవుడ్‌లో రీసౌండ్ వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో సదా తన అందచందాలతో ప్రేక్షకులకు గాలం వేసి.. వరుస ఆఫర్స్‌ను అందిపుచ్చుకుంది. అనంతరం అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.

03

04

06

07

02

09

01

10

Next Story