'శివ మనసులో శృతి' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రెజీనా కాసాండ్రా. ఆతరువాత రోటీన్ లవ్ స్టోరీ, పిల్లా నువ్వే లేని జీవితం, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది.





