చీరకట్టులో నిక్కీ గల్రానీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 8:58 AM GMT
చీరకట్టులో నిక్కీ గల్రానీ

నిక్కీ గల్రానీ.. 2014 లో విడుదలైన "1983" అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. తరువాత 'ఒం శాంతి ఒశానా' అనే మలయాళ చిత్రంలో నటించారు. "అజిత్","జంబొ సవారి" అనే కన్నడ చిత్రాలలో నటించారు. ప్రేమకథా చిత్రమ్ కి తమిళ పునఃనిర్మాణమైన "డార్లింగ్" అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన 'కృష్ణాష్టమి' ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.

06

07

08

09

01

02

03

04

05

Next Story