నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మేఘాఆకాశ్. తెలుగుతో పాటు త‌మిళంలో న‌టిస్తోంది ఈ భామ‌. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డంతో ఇంటికే ప‌రిమితం అయ్యింది అమ్మ‌డు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది. సేమ్ బ‌ట్ డిఫరెంట్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

New Project

New Project (1)

New Project (2)

New Project (3)

New Project (4)

New Project (5)

New Project (6)

New Project (7)

తోట‌ వంశీ కుమార్‌

Next Story