నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మేఘాఆకాశ్. తెలుగుతో పాటు తమిళంలో నటిస్తోంది ఈ భామ. కరోనా కారణంగా షూటింగ్‌లు వాయిదా పడడంతో ఇంటికే పరిమితం అయ్యింది అమ్మడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది. సేమ్ బట్ డిఫరెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.