కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on
19 July 2020 8:18 AM GMT

కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా 'నేను శైలజ'.






Next Story